ganesh
ganesh

The best lyrical website for professional singers


The Legend, Pride of India శ్రీ S.P బాలసుబ్రహ్మణ్యం గారికి అంకితం

  • తెలుగు సినీ గీతాల సాహిత్యం ఎప్పటికి చిరస్థాయి గా ఉండాలనే సదభిప్రాయంతో మాత్రమే ఈ Website Design చేయబడింది తప్ప వేరొకటి కాదు. ముఖ్యంగా గాయనీ గాయకులకు ఉపయోగకరంగా ఉండాలన్నది మా ఆశయం

  • ఆ పాత మధురాల నుంచి ఇప్పటి పాటల దాకా కొన్ని ప్రజాదరణ పొందిన గీతాలను ఈ Website లో పొందు పరచటం జరిగింది. ఇంకా పాటలు కొత్తవి పాతవి నిరంతరం ఈ Website కి Add చేయటం జరుగుతూనే ఉంటుంది.

  • Internet చరిత్రలో ఎక్కడా లేని విధంగా తెలుగు సినీ గీతాల సాహిత్యాన్ని మీకందిస్తున్నాము. ఆస్వాదించండి, ఆశీర్వదించండి, తప్పులుంటే దయచేసి తెలియచేయండి.